Home » Vishwak Sen
మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘లైలా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాయ్ కాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా అని అనాలని పృథ్వీ కోరారు.
ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ లో ఆకాంక్ష తన అందాలతో అలరించి ఒక్కసారిగా కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకుంది.
లైలా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ స్టార్టింగ్ కష్టాలు గురించి తెలిపాడు.
హీరో విశ్వక్ సేన్ ఇటీవల హర్యానాకు చెందిన ఓ వ్యక్తిని బాడీ గార్డ్ గా పెట్టుకున్నారు.
తాజాగా నేడు విశ్వక్ మీడియాతో మాట్లాడగా..
ట్రైలర్ ఈవెంట్లో విశ్వక్ సేన్ ను 10టీవీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ప్రీరిలీజ్ ఈవెంట్లో చిరంజీవి సమాధానం ఇచ్చారు.
చిరంజీవిని చూడగానే ఫ్యాన్స్ అంతా జై జనసేన అంటూ నినాదాలు చేశారు. దాంతో చిరంజీవి కూడా జై జనసేన అంటూ నినదించారు.
నేను ఈ ఫంక్షన్ కు వస్తున్నప్పుడు విశ్వక్ సేన్ వేరే కాంపౌండ్ కదా అన్నారు. వేరే కాంపౌండ్ అయితే నేను ఎందుకు రాకూడదు.
లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.