Home » Vivo
వివో ఇండియా ఈ-స్టోర్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, పార్ట్నర్ రిటైల్ అవుట్లెట్లు ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2025 ఆగస్టు 4 నుంచి ప్రీ-బుకింగ్ ప్రారంభమయ్యాయి, ఆగస్టు 7 నుంచి యూజర్లకు అందుతాయి.
Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్లో రూ. 40వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్స్ డీల్స్ ఉన్నాయి.. ఏ ఫోన్ కావాలో మీరే ఎంచుకోండి..
Upcoming Smartphones : జూలై 2025లో కొత్త మోడల్ ఫోన్లు నథింగ్, శాంసంగ్, వన్ప్లస్, ఒప్పో, వివో, రియల్ ఫోన్ నుంచి రాబోతున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్కు మొత్తం 4,905 మంది యూజర్లు రేటింగ్ ఇచ్చారు.
వివో V50e పెర్ల్ వైట్ వెర్షన్ చాలా స్టైలిష్గా ఉంది.
చాలా మంది ఎదురుచూస్తున్న Vivo X200 FEను భారత్లో త్వరలోనే ఆ కంపెనీ విడుదల చేయనుంది.
Upcoming Smartphones : ఏప్రిల్ 2025లో శాంసంగ్, వివో, పోకో, రియల్మి బ్రాండ్ల నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. రాబోయే ఈ ఫోన్లకు సంబంధించి ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.
Upcoming smartphones : వచ్చే మార్చిలో అదిరిపోయే ఫీచర్లతో స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. నథింగ్ ఫోన్ 3ఎ, పోకో M7 5జీ, శాంసంగ్ గెలాక్సీ A-సిరీస్, షావోమీ 15 అల్ట్రా, వివో T4x, పోకో M7 5జీ ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
వివో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.
Vivo X100 Series Launch in India : భారత మార్కెట్లోకి వివో X100 సిరీస్ రానున్నట్టు వివో ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మైక్రోసైట్ ద్వారా కంపెనీ రివీల్ చేసింది. ఆకర్షణీయమైన ట్రిపుల్ రియర్ కెమెరాలకు సంబంధించిన పూర్తివివరాలను ఓసారి లుక్కేయండి.