Home » Vivo T4x 5G
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ సందర్భంగా అనేక టాప్ 5 స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.
మొత్తం మీద ధరను బట్టి చూస్తే.. ఇది మంచి పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వారికి సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.
Best Smartphones : మీరు గేమర్ అయినా, సినిమా చూసేవారైనా లేదా సోషల్ మీడియా వాడేవారైనా రూ. 15వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Vivo T4x 5G : కొత్త వివో T4 5G ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. రూ. 21వేల వివో 5G ఫోన్ కేవలం రూ. 15వేల లోపు ధరకే కొనేసుకోవచ్చు.
Vivo T4x 5G : భారత మార్కెట్లోకి వివో T4x 5G ఫోన్ వచ్చేసింది. ఈ నెల 12 నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
Vivo T4x 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? మార్చి 5న భారత మార్కెట్లోకి వివో T4x 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ధర, ఫీచర్లు, డిజైన్ వివరాలు ముందే కంపెనీ రివీల్ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.