Home » Vizag
విశాఖ షిప్ యార్డ్ లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో కుటుంబం మరో మూడు ప్రాణాలు కోల్పోయింది. ఘటన గురించి తెలిసిన వారెవరైనా చలించిపోయేలా ఉందీ ఉదంతం. శనివారం ఉదయం 11గంటల 50నిమిషాలకు విశాఖ పట్నం న
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఏపీకి ఇకనుంచి మూడు రాజధానులు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉండనున్నాయి. పాలనా రాజధానిగా విశాఖపట్నాన్న�
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ రాజముద్రపడటంతోనే లైన్ క్లియర్. పాలన రాజధానిగా విశాఖ ఠీవిగా నిలబడనుంది. ఇంతకీ ఎప్పటికీ జగన్ అక్కడకు తరలివెళ్లనున్నారు? అంటే నాలుగు నెలలే అని సమాధానం. అక్టోబర్ 25న విజయదశమి. సెప్టెంబర్ తర్వాత కరోనా తగ్గుతుందన్నద
విశాఖ తూర్పు నియోజకవర్గమంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా వెలగపుడి రామకృష్ణబాబు గెలుపొందారు. తొలుత విశాఖ-2 నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గెలుపొందాలని ప్రయత్నం చేసిన వారెవ్వరూ ఆ ఛాయలకు కూడా రాల�
విశాఖలో స్టైరిన్ గ్యాస్ బాధిత కుటుంబాలకు మంత్రులు నష్టపరిహారాన్ని అందజేశారు. కోటి రూపాయల చెక్కులను అందజేశారు. స్టైరిన్ గ్యాస్ లీక్ అయి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘఘటనకు మొత్తం 12మంది మృతి చెందారు. వారిలో ఎనిమిదిమంది బాధిత
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు నిరంతరాయంగా పోరాడుతునే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం.. దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను దీటుగా ఎదుర్కొంటోంది. కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కానీ, కొన్ని జిల్లాల్లో కరోనా నుంచి కోలుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర జిల్లాల్లో కంటే విశాఖపట్నంలో 76 శాతం రికవరీ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో అత్యధికంగా విశాఖ టాప్ రేటులో న
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం దక్షిణ కొరియా నుంచి ర్యాపిడ్ టెస్టు కిట్లను కొనుగోలు వ్యవహారమే వైసీపీ, బీజేపీ మధ్య యుద్ధానికి కారణమైంది. చత్తీస్ గఢ్ టెస్టు కిట్లను రూ.337లకే కొనుగోలు చేస్తే.. ఏపీ ప్రభుత్వం రూ.730లక�
విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారతదేశంలో 21 రోజుల పాటు లౌక్ డౌన్ విధించింది దేశ ప్రభుత్వం. తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా వ్యాప్తిని �