Home » Vizianagaram Train Accident
‘రైల్వేశాఖ నిద్రమత్తు నుండి ఎప్పుడు బయటపడుతుంది’ అంటూ ఏపీ రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ ఘటనపై స్పందిస్తు..
బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత రైల్వే భద్రతకు సంబంధించిన కేంద్రం వాదనలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు.
రైలు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాల వారికి రూ. 50లక్షల పరిహారం ఇవ్వాలని, శాశ్వత అంగవైకల్యం చెందిన వారికి రూ. 25లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు.
పలాస రైలును రాయగుడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఒకే ట్రాక్ పై ముందున్న పలాస రైలును రాయగడ ప్యాసింజర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు.
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ఒకే ట్రాక్ పై ముందున్న విశాఖపట్టణం - పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు ధ్వంసం అయ్యాయి.
Vizianagaram Train Accident : విజయనగరం రైలు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా
రైలు ప్రమాదంలో పెరిగిన మృతుల సంఖ్య.. ఎంతమంది చనిపోయారంటే.. Vizianagaram Train Accident
మృతుల్లో ఏపీకి చెందిన వారికి రూ.10 లక్షలు చొప్పున, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. Vizianagaram Train Accident
గాయపడ్డ వారికి వైద్య సేవలు అందించడంపై అధికారులు దృష్టి పెట్టారని, వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రులకు పంపిస్తున్నారని, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకున్నామని సీఎం జగన్ వివరించారు. Vizianagaram Train Accident
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident