Home » Vizianagaram
విజయనగరం పైడితల్లి అమ్మవారిని మాజీ కేంద్రమంత్రి అశోకగజపతి రాజు దర్శించుకున్నారు. సంప్రదాయ పద్దతులలో అశోకగజపతి రాజుకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులంతా సంబరాలు చేసుకుంట�
ఆంధ్రప్రదేశ్ లోని పుర్రెయవలసలో ఓ మహిళ రాజేశ్వరి అమ్మవారు తనకు కలలో కనిపిచి.. తన విగ్రహం పొలంలోని భూమిలో ఉందని ఆ విగ్రహాన్ని వెలికి తీసి తనకు గుడి కట్టించాలని చెప్పిందని చెబుతూ.. వ్యవసాయ పొలాల్లో తవ్వకాలు జరిపిస్తోంది. 20 రోజులుగా 30అడుగులకుపై
Andhra Pradesh : అతి తెలివితేటలు ఉపయోగించి రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించేయాలనే దురాశతో కొంతమంది కేటుగాళ్ల ముఠా గుట్టు రట్టు చేశారు ఏపీ పోలీసులు. అద్దెకు కార్లు తీసుకుని వారిని మరొకరికి తనఖా పెట్టేసి డబ్బులు దండుకునే ముఠాకు విజయనగరం పోలీసులు అరద�
విజయనగరం జిల్లాలో గంజాయి స్మగ్లర్ల హల్చల్ చేశారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు చెక్‌పోస్ట్ నుంచి తప్పించుకునేందుకు బైక్‌తో గేట్‌ను ఢీ కొట్టారు. ఈఘటనలో ఒక వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.
విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించనున్నారు.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఆరు సంవత్సరాల క్రితం కనిపించకుండాపోయిన యువతి ఆచూకీ ఎట్టకేలకూ లభ్యమైంది. 10టీవీ సహకారంతో పువ్వల జయసుధ అనే యువతి ఆచూకీ లభ్యం అవ్వటంతో త్వరలోనే పోలీసులు ఆమెను తల్లిదండ్రుల వద్దకు చేర్చునున్నారు. ఈ సందర్భంగా యువతి తల
ఏడేళ్ల క్రితం జరిగిన పరిచయం ఆమె జీవితాన్ని అగాథంలోకి నెట్టేసింది. ప్రేమ పేరుతో జరిగిన నయవంచన ఆ యువతిని అగాథంలోకి నెట్టింది. ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం ముగ్గురు నయవంచకులు ఆ అమ్మాయిని దగా చేశారు. ప్రేమ పేరుతో ఒకరు, పెళ్లి పేరుతో మరొకరు.. బ్లాక్
పెళ్లి చేసుకుంటానని మాటలు కలిపి దాదాపు ఏడాది పాటు చాటింగ్ చేస్తూ ఒక యువకుడి నుంచి లక్షరూపాయలు కాజేసిన యువతి ఉదంతం వెలుగుచూసింది.
ఆమె పేరు అన్నపూర్ణ. సాదాసీదా ఉద్యోగం. కానీ, ఆమె అందించే సేవలు పరిపూర్ణం. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. అయినా వెనుకడుగు వేయకుండా, అధైర్యపడకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన అమూల్యమైన సేవలు అందిస్తూ అ
విజయనగరం జిల్లాలో కరోనా మరణాలు జిల్లా వాసుల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఓ వైపు పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.