Home » WABetaInfo
WhatsApp Feature : ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే కాదు.. ఐఫోన్లలోనూ ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు, వీడియోలను ఫైల్ ఫార్మాట్లో పంపుకోవచ్చు.
WhatsApp Search Feature : వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ తీసుకొస్తోంది. యూజర్‌నేమ్‌ని ఉపయోగించి ఇతరుల వివరాలను సెర్చ్ చేసేందుకు అనుమతినిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీని మరింత ప్రొటెక్ట్ చేసుకోవచ్చు.
WhatsApp View Once : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం ‘వ్యూ వన్స్’ మళ్లీ తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలు, ఫోటోలను పంపుకోవచ్చు. యూజర్ ప్రైవసీ కోసం కంపెనీ మరిన్ని కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.
WhatsApp Channels : వాట్సాప్ ఛానల్ అడ్మిన్లు ఇకపై తమ ఫాలోవర్లతో స్టిక్కర్లను షేర్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. ఛానల్ నెలవారీ యాక్టివ్ యూజర్లు 50 మిలియన్లు దాటేశారు.
Whatsapp Lock Chats : వాట్సాప్ యూజర్లు లాక్ చేసిన చాట్ల కోసం సీక్రెట్ కోడ్‌ను రూపొందించడానికి వీలుగా కొత్త పేజీని క్రియేట్ చేస్తోంది. యాప్‌లోని సెర్చ్ బార్లో కూడా లాక్ చేసిన చాట్లను గుర్తించడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Whatsapp Search Feature : వాట్సాప్ వెబ్ వెర్షన్లో తేదీల వారీగా మెసేజ్‌లను సెర్చ్ చేసేందుకు సులభతరం చేస్తోంది. నిర్దిష్ట రోజు నుంచి మెసేజ్‌లను కనుగొనడంలో సాయపడుతుంది. మరింత మంది యూజర్లకు క్రమంగా అందుబాటులో ఉంటుంది.
WhatsApp Login : వాట్సాప్ ఇమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. వినియోగదారులు వారి ఫోన్ నంబర్లకు యాక్సస్ లేకుండా వారి అకౌంట్లలో లాగిన్ చేయలేరు.
Whatsapp Video Controls : వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్లేబ్యాక్ కంట్రోల్స్ మాదిరిగానే యాప్‌లోని వీడియో ప్లేబ్యాక్‌పై యూజర్లకు మరింత కంట్రోల్ అందించనుంది.
WhatsApp iPhone Users : వాట్సాప్ iOS యూజర్ల కోసం సరికొత్త అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ కాల్లో గరిష్టంగా 31 మంది వరకు పాల్గొనేందుకు వీలు కల్పిస్తుంది.
WhatsApp View Once Mode : వాట్సాప్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొస్తోంది. వాయిస్ నోట్స్ కోసం ‘వ్యూ వన్స్ మోడ్’ ఫీచర్ రిలీజ్ చేస్తోంది.