Home » Warangal Congress
వరంగల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పింది తప్పా.. సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కావని, ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళీ పేర్కొన్నారు.
కొండా దంపతులు మంత్రి కొండా సురేఖ, కొండా మురళీలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షీ నటరాజన్ తో భేటీ అయ్యారు.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.
సీఎంతో పడక దొంతి మాధవరెడ్డి కార్యక్రమంలో కనిపించకపోవడం సరే. కొండా సురేఖ అంటే గిట్టక రేవూరి ప్రకాశ్రెడ్డి గ్యాప్ మెయింటెయిన్ చేస్తున్నారనే విషయం అయితే మరోసారి స్పష్టం అయింది.
కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో దద్దరిల్లిపోయింది గీసు గొండ పోలీస్ స్టేషన్.