Home » Warning
రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చాక మీకు అన్నీ బ్లాక్ డేసే ఉంటాయి. బిడ్డా తస్మాత్ జాగ్రత్త..
అయోధ్యలోని రామాలయంపై, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై బాంబులు వేసి పేల్చివేస్తామని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు....
ఢిల్లీలోని తమ దేశ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు సంభవించిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భారత్లోని తమ దేశ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. భారత దేశంలో ఉన్న ఇజ్రాయెల్ జాతీయులు రద్దీగా ఉండే మాల్ లు, మార్కెట్లకు వెళ్లరాదని ఆ దేశం సూచించింది....
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చలి ప్రజలను వణికిస్తోంది. వచ్చే శుక్రవారం నుంచి వచ్చే మూడు రోజుల పాటు చలి విపరీతంగా పెరుగుతందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 10.4 డిగ్రీల సెల్షియస్ కు చేరింది...
AIతో బీ కేర్ ఫుల్
కేవలం మూడు రోజుల్లో రెండు భూకంపాలు సంభవించిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత దేశంలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం ఉందని భూకంప శాస్త్రవేత్త, నేషనల్ సొసైటీ ఫర్ ఎర్త్క్వేక్ టెక్నాలజీ-నేపాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన డాక్టర్ అమోద్ దీక్షిత్ హెచ్చర�
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో నవంబర్ 19వతేదీన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేశారు....
ఇజ్రాయెల్ దేశంపై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ భారతదేశానికి సంచలన హెచ్చరిక జారీ చేశారు. భారతదేశంపై తాము హమాస్ తరహా దాడి చేస్తామని ఉగ్రవాది పన్నూన్ బెదిరించారు....
పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కథలో ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరిస్తూ ఓ ఆగంతకుడు ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెద�
ఆధారాలతో త్వరలో న్యాయ పోరాటం చేస్తామంటున్న జనసేన లీడర్ శ్రీనివాస్