Home » Warning
దక్షిణ కోస్తావైపు ‘ఫణి’ తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశగా పయనిస్తూ తుఫాన్‌గా వాయుగుండం మారనుందన�
బాల్య వివాహాలను అరికట్టేందుకు రాజస్థాన్ రాష్ట్రంలోని బుండి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. శుభలేఖలలో తప్పనిసరిగా వరుడు,వధువు పుట్టిన తేదీలను పొందుపర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా బాల్య విహాలు నేరం అంటూ శుభలేఖలలో మ
మండు వేసవిలో అకాల వర్షాలు పడి రైతులను నట్టేటముంచాయి. మండుతున్న ఎండల్లో వర్షాలు పడటం ప్రజలకు కాస్తంత చల్లదనం ఏర్పడినా.. పంటలకు మాత్రం భారీగా నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు తుఫాను హెచ్చరికలను జారీ చే�
హైదరాబాద్ లో గాలివాన బీభత్సం సృష్టించడం, ఇద్దరు చనిపోవడంతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయ్యింది. మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం (ఏప్రిల్ 23,2019) నగరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశముందని, అందరూ అప్రమ
పాక్ లోని బాలాకోట్ లోని ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన దాడులు చేసిన తర్వాత ఆ దేశ సైన్యానికి చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ కు ఏదైనా జరిగితే తాను పాక్ ను వదిలిపెట్టబోమని హెచ్చరించినట్లు ప్రధాని మోడీ తెలిపారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగ�
కొలంబోలో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. వరుస బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది. వందల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మరెంతో మంది గాయాలపాలయ్యారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. ఆరు బాంబు పేలుళ్లు జరిపారు.
ఇండియన్ ఆర్మీని ‘మోడీజీ సేన’ గా అభివర్ణించిన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఎలక్షన్ కమిషన్ హెచ్చరికలు జారీ చేసింది.
టిక్ టాక్.. ఇప్పుడు భారతదేశంలో బాగా వినిపిస్తున్న పేరు. అసలు ఏంటీ టిక్ టాక్? దీన్ని ఎవరు కనిపెట్టారు? దీని వెనక ఉన్న ఉద్దేశ్యమేమిటి? దీన్ని బ్యాన్ చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు ఎందుకు వ్యక్తమవుతున్నాయో తెలుసుకుందాం. టిక్ టాక్ అంటే ఏమిటి? మోస్
ఇండోనేషియాను మరోసారి భూకంపం వణికించింది. శుక్రవారం 7.0తీవ్రతతో ఇండోనేషియాలో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(USGS) తెలిపింది.
‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం..పల్లకీలు మోద్దాం..