Home » West Bengal
ఎప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే పశ్చిమ బెంగా సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూశారా..? బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లతో కలిసి దీదీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ ప్రేమ కథ దాని తరువాత జరిగిన పరిణామాలు మరువక ముందే.. మరో పాకిస్తానీ యువతి ఇండియాకి వచ్చింది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రియుడిని పెళ్లాడటానికి వచ్చిన ఆ యువతి ఎవరు?
ఫాతిమా ఖాతూన్, ఆమె బంధువు పరుగెత్తుతూ ప్లాట్‌ఫారమ్ నెంబర్ 4 నుండి బయలుదేరుతున్న హౌరా-తారకేశ్వర్ లోకల్ రైలును ఎక్కడానికి ప్రయత్నించారు. రైలు లోపలికి వెళ్లే తొందరలో ఆమె బంధువు ఫాతిమా ఖాతూన్ ను రైలు డోర్‌లోకి నెట్టాడు.
మూడు ఏనుగుల్ని చంపిన రైలు సీజ్ చేశారు అటవీశాఖ అధికారులు.
శుభదీప్ మిశ్రా అలియాస్ దీపు బీజేపీ టిక్కెట్‌పై పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. గత ఏడు రోజులుగా మిశ్రా కనిపించకుండా పోయారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
మెట్రోలు, స్టేషన్లలో రీల్స్ చేయడం ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా వెస్ట్ బెంగాల్లో ఓ యువతి రద్దీగా ఉన్న రైలులో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. రీల్స్ చేయడం నిషేధించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 1, 2016 నుంచి ఏటా 11 శాతం వడ్డీతో పశ్చిమ బెంగాల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి టాటా మోటార్స్ రూ.765.78 కోట్లను రికవరీ చేసుకోవచ్చని ట్రిబ్యునల్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది
పేద కుటుంబాలలో నిరక్షరాస్యత తొలగించాలన్న ఏకైక లక్ష్యంతో , భవిష్యత్తు తరాలవారికి మంచి అవకాశాలను అవకాశాలను అందుకోవాలన్న లక్ష్యంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, జాలర్లు బుధవారం వరకు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. Cyclone Hamun Update
దోమల బెడద ఎక్కువై వైరల్ ఫీవర్లు, డెంగీ ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి చేసిన వినూత్న నిరసన చర్చనీయాంశంగా మారింది.