Home » WI vs IND
అరంగ్రేట టెస్టులోనే భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో..
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఓ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోగా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) అరుదైన ఘనతను అందుకున్నాడు.
భారత్, వెస్టిండీస్ మొదటి టెస్టుకు రంగం సిద్ధమైంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు బ్యాట్ పట్టి మైదానంలోకి దిగాడు అంటే పరుగుల వరద పారాల్సిందే. అయితే.. కోహ్లిని ఇబ్బంది పెట్టిన బౌలర్లు ఉన్నారు తెలుసా.
రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, భారత జట్ల మధ్య నేటి(జూలై 12) నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్దమైంది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు ముంగిట రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది.
బుధవారం నుంచి డొమినికా వేదికగా వెస్టిండీస్ జట్టుతో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియాకు కొత్త జెర్సీ(Team India New Jersey)లు వచ్చాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) 2023-25 సైకిల్లో భాగంగా టీమ్ఇండియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను వెస్టిండీస్‌తో ఆడనుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జూలై 12 నుంచి 16 వరకు జరగనుంది.