Home » WI vs IND
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి
భారత యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(Srikar Bharat) ను విశాఖలో వీడిసిఏ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ భారత టెస్టు జట్టులో స్థానం దక్కడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నాడు.
టీమ్ఇండియా ఈ నెలాఖరున వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరనుంది. ఈ పర్యటనలో భారత్, వెస్టిండీస్ జట్లు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ముగిసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి వెస్టిండీస్ పర్యటనపై నిలిచింది. ఈ పర్యటనలో భారత జట్టు విండీస్ టీమ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.