Home » WI vs IND
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) కొత్త సైకిల్ 2023-25లో భాగంగా వెస్టిండీస్‌తో టీమ్ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు ఎవరో చూద్దాం.
టీమ్ఇండియా(Team India) వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.
వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్‌లో బౌలర్లను ఎదుర్కొంటూ విభిన్న షాట్లను ప్రయత్నిస్తున్నాడు.
టీమ్ఇండియాతో సొంత గడ్డపై ఆడే టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారిని ఎంపిక చేయలేదు.
భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.
వెస్ కెప్టెన్‌గా అజింక్య రహానె ను నియమించడాన్ని భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ (Sourav Ganguly ) తప్పు బట్టాడు. దాదాపు ఏడాదిన్నర తరువాత పునరాగం చేసి ఒక్క మ్యాచుల్లో సత్తా చాటగానే వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఏంటన�
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) మాత్రం లండన్‌లోనే ఉండిపోయాడు. లండన్ వీధుల్లో అతడు ఒంటరిగా నడుస్తూ చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు టీమ్ ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్ట్, వన్డే టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే.. టెస్టు టీమ్‌లో మాత్రం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.