wife

    భర్త వంట మెచ్చలేదని ఒంటిపై కిరోసిన్ పోసుకుని..

    November 8, 2019 / 04:22 AM IST

    తన చేతి వంటను మెచ్చుకోకుండా అది బాలేదని భర్త విమర్శించాడని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న యువతి 45రోజుల పాటు చావుబతుకుల మధ్య పోరాడి ప్రాణం కోల్పోయింది. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని కామారెడ్డిగ�

    కాపురంలో టిక్ టాక్ చిచ్చు : ఆ అనుమానంతో భార్య హత్య

    November 7, 2019 / 01:57 PM IST

    టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్‌లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహి

    ట్రైనీ ఐపీఎస్ భార్య సంచలన ఆరోపణలు 

    November 7, 2019 / 01:26 AM IST

    తొమ్మిదేళ్లు ప్రేమించాడు. ఏడాదిన్నర క్రితం గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హోదా రావడంతో విడాకులు కావాలంటూ భార్యను వేధిస్తున్నాడు. ఇదీ.. కడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్‌ మహేశ్వర్‌రెడ్డి బాగోతం. తన భర్తపై ఫిర్యాదు చేస్త

    భార్యను కాపురానికి పంపడంలేదని అత్తమామలకు కత్తిపోట్లు

    November 2, 2019 / 04:10 AM IST

    నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్య కాపురానికి రావడం లేదని అత్తమామలపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

    భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయని ‘తలాక్’ చెప్పాడు 

    November 1, 2019 / 05:09 AM IST

    భార్య పళ్లు (దంతాలు) ఎత్తుగా ఉన్నాయని వంకతో ఓ భర్త తన భార్యకు తలాక్ చెప్పాడు. పెళ్లి అయిన మూడు నెలలకే తలాక్ చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. మూడు నెలల వరకూ భార్యకు పళ్లు ఎత్తుగా ఉన్నాయనే విషయం తెలియలేదా? అనేది డౌట్ ఎవ్వరికైనా వస్తుంది. కానీ �

    అనుమానం పెనుభూతం : భార్య చేతులు నరికేసాడు

    October 30, 2019 / 06:41 AM IST

    కడప జిల్లా రైల్వే కోడూరు లక్ష్మీ గార్డెన్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త భార్య చేతులు నరికేశాడు. దీంతో తీవ్ర రక్త స్రావంతో ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస�

    భార్యను కాపురానికి పంపాలని సెల్ టవర్ ఎక్కిన యువకుడు

    October 29, 2019 / 05:44 AM IST

    తన భార్యను కాపురానికి పంపించటంలేదనే కోపంతో ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. ప్రకాశం జిల్లా పర్చూర్ మండలం అన్నబొట్లవారి పాలెంలో చందు అనే యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. తన భార్యను తీసుకొచ్చి కాపురానికి వస్తానని చెప్పే వరకూ టవర్ దిగేది లే�

    కాపురంలో TikTok చిచ్చు : మొదటి భార్య హత్యకు భర్త ప్లాన్

    October 27, 2019 / 09:37 AM IST

    టిక్ టాక్.. ప్రముఖ సోషల్ మీడియా వీడియో యాప్. దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యింది. దాదాపు అందరి మొబైల్స్ లోనూ ఈ యాప్ ఉంది. చిన్న, పెద్ద.. ఆడ, మగ.. అనే తేడా

    CM జగన్ భార్యని కలిసిన హీరో మహేష్‌ బాబు భార్య నమ్రత 

    October 25, 2019 / 09:31 AM IST

    ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భార్య భారతిని హీరో మహేశ్ బాబు భార్య నమ్రత కలిశారు. ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామాన్ని మహేశ్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుర్రిపాలెం గ్రామానికి సంబంధించిన వివరాలను వైఎస్ భారతికి

    మావోయిస్టులకు ఎదురు దెబ్బ : పోలీసుల అదుపులో అగ్రనేత భార్య అరుణ?

    September 28, 2019 / 07:06 AM IST

    మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే విశాఖలో జరిగిన పోలీసుల కాల్పుల్లో అరుణ గాయపడినట్లు..ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్�

10TV Telugu News