Home » Wins
మహారాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ(నవంబర్-30,2019)జరిగిన బలపరీక్షలో సీఎం ఉద్దవ్ ఠాక్రే విజయం సాధించారు. ఈ సారి మహా సింహాసం శివసైనికుడిదే అన్న మాటను వివిధ నాటకీయ పరిణామాల అనంతరం శివసేన ఎట్టకేలకు నిలబెట్టుకుంది. ఇవాళ(నవంబర్-30,2019)అసెంబ్లీలో జరిగిన విశ్వా
పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య పరువునష్టం కేసులో యూకే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహామ్ ఖాన్ యూకే హైకోర్టులో వేసిన పరువునష్టం కేసులో విజయం సాధించారు. పాక్ సంతతికి చెందిన బ్రిటీష్ జాతీయురాలు ర�
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి విశాల్ నెహ్రికా విజయం సాధించాడు. బీజేపీ విజయంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ,అమిత్ షా నేతృత్వంలో బీ
మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే ప్రజలు పట్టం కట్టారంటూ అంచనాలు వెలువడ్డాయ్. ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అప్పోజిషన్‌కే పరిమితం కాక తప�
54 ఏళ్ల తర్వాత కేరళలోని పాలా నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి అభ్యర్థి మణి సీ కప్పన్ విజయం సాధించారు. గత 54 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎం మణి పాలా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ ఏడాది ఏప్రి�
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సింధు విజయంపై క్రీడాకారులు,ప్రముఖులు,పలు రాష్ట్రాల సీఎంలు,సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి ఇది ఫ్రౌడ్ మూమెంట్ అంటున్నారు.
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేతగా సింధు గెలిచింది. 40ఏళ్ల భారత్ కలను నిజం చేసింది. మూడోసారి టైటిల్ గెలిచిన తెలుగు తేజంగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో వరల్డ�
ముద్దు ముద్దు మాటలు చెప్పే చిన్నారులు అద్భుతాలు సాధిస్తున్నారు. అత్తాపూర్ లోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రేడ్ వన్ చదివే అనన్య స్టోరీ టెల్లింగ్ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.
హర్యానాలో జరిగిన జింద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అధికార బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. INLD పార్టీకి చెందిన జింద్ సిట్టింగ్ ఎమ్మెల్యే హరిచంద్ మిద్దా మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ర�