Home » Women
భారత్ జోడో యాత్రంలో భాగంగా ప్రస్తుతం రాహుల్ రాజస్తాన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువారం దౌసా జిల్లాలోని బగ్డి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ఆర్ఎస్ఎస్లోకి మహిళల్ని అనుమించరు. ఎందుకు మహిళల్ని అణచివేసేదే వారు. ఆర�
ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న మహిళల విషయంలో అక్కడి భద్రతాదళాలు దాష్టీకానికి పాల్పడ్డాయి. మహిళల్ని అతి దగ్గరి నుంచి పోలీసులు కాల్చి చంపారు.
మహిళలు, హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌కు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడవాళ్లు పిల్లల్ని కనే పరిశ్రమలు కాదన్నారు.
అతి తక్కువగా నాగాలాండ్ రాష్ట్రంలో 6.4 శాతం మంది మహిళలు తమ భర్తల నుంచి భౌతిక, లైంగిక వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ 8.3 శాతం, గోవా 8.3 శాతంతో ఉన్నాయి. అక్షరాస్యత పరంగా ముందంజలో ఉన్న కేరళలో 9.9 శాతం ఈ వేధింపులు ఉన్నట్లు సర్వే తెల�
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. మహిళలని కూడా చూడకుండా లాఠీలు, పైపులు
అత్యాచారం పేరుతో నాటకమాడిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఢిల్లీ మహిళా కమిషన్ లేఖ రాసింది. ఇటీవల ఒక మహిళ నిర్భయ తరహాలో అత్యాచారానికి గురైనట్లు నాటకమాడిన సంగతి తెలిసిందే.
కారు వీల్‌కు లాక్ వేశారని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నమహిళ
బతుకమ్మ పండగకు మహిళలకు పంపిణీ చేసే చీరలు సిద్ధమవుతున్నాయి. ఎప్పటిలానే ఈయేడు కూడా బతుకమ్మ చీరలు భారీగా పంపిణీ చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో బతుకమ్మ చీరలు నేయిస్తున్నారు.
దేశంలో పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ మంది శృంగార భాగస్వాములున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. దాదాపు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్త్రీలకే ఎక్కువ మంది భాగస్వాములున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పురుషులకే ఎక్కువ మంది భాగస్వా�
చదువు విస్తృతమైనాకొద్ది, సాంకేతికత పెరిగినాకొద్ది ఇలాంటి విషయాల్లో మార్పులు వస్తున్నాయి. సంప్రదాయాలు నిక్కచ్చిగా ఉండే మన దేశంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తుండడం విశేషం. అవును.. భారతీయ స్త్రీలు తమపై మోపిన హద్దుల్ని చెరిపేస్తున్నారు. లైం�