Home » Women
పశువులకు మేత తీసుకువచ్చేందుకు అడవికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్‌లోని సుఖిధాంగ్ ప్రాంతంలో ఆదివారం ఓ మహిళను చిరుతపులి చంపింది....
మోదీ ప్రభుత్వ హయాంలో భారతీయ మహిళల ఎత్తు పెరిగిందని హర్యాన మంత్రి ఓ బహిరంగ కార్యక్రమంలో విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే మహిళలు ఎత్తు పెరగాడానికి ఆయన అద్భుతమైన కారణాన్ని చెప్పారు
మహిళల రద్దీ వల్ల విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళలు బస్సుల్లో నిండిపోవడంతో విద్యార్థులకు చోటు దొరకడం లేదు, అలాగే స్టాపులు ఎక్కువ కావడంతో సరైన టైంకు విద్యాలయాలకు వెళ్లలేకపోతున్నారట.
ఈ పథకం కింద రాష్ట్రమంతా ప్రయాణించే వీలు ఉండదు. కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుంది. అనంతరం సాగే ప్రయాణానికి డబ్బులు చెల్లించాల్సిందేనట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం స్వయంగా వెల్లడించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ సైకిల్, స్కూటీ, బైక్ నేర్చుకొని ఆ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడిపింది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ నిర్వహించిన ఎన్ఫీల్డ్ రైడర్స్ - వుమెన్ బైక్ కోచింగ్ ప్రోగ్రాంలో వరలక్ష్మి తన స్నేహితులతో పాల�
మోపెడ్ పై వెళ్తున్న ఇద్దరు మహిళలు తమ జర్నీని చక్కగా ఆస్వాదించారు. చేతులు ఊపుతూ, ముద్దులు పెడుతూ ముందుకు సాగారు. ఏ మాత్రం అభ్యంతరకరంగా అనిపించని ఓ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
చీరల కోసం మహిళల మధ్య వాగ్వాదం.. చిన్నపాటి తగాదాలు చూసాం. కానీ బెంగళూరులో ఇద్దరు మహిళలు భీకరమైన యుద్ధం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.
తమ జోలికి వస్తే ఊరుకోమని నిరూపించింది ఓ నెమలి. తన గుడ్లను కాపాడుకోవడానికి యుద్ధం చేసింది. ఇంతకీ నెమలి ఎవరితో యుద్ధానికి దిగింది.
ఒక మహిళను స్వర్ణ దేవాలయంలోకి అనుమతించలేదు. కారణం ఆమె బుగ్గలపై త్రివర్ణ పతాకం రంగులు ఉన్నాయి. ఆమె లోపలికి వెళ్తుండగా ఇదే విషయాన్ని చెప్పి సిబ్బంది అడ్డుకున్నారు. అంతేనా.. ‘ఇది ఇండియా కాదు, పంజాబ్’ అంటూ వ్యాఖ్యానించడం మరింత తీవ్రతకు కారణమైంది
తాజాగా షెఫాలీ షా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో షెఫాలీ షా కొంతమంది అబ్బాయిలు పబ్లిక్ ప్లేస్ లలో అమ్మాయిలతో ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారో తెలిపింది.