WORKERS

    కేన్సర్ జాకెట్ : మహిళా పారిశుధ్య కార్మికులకు పరీక్షలు

    September 18, 2019 / 04:27 AM IST

    మనుషులను కబలిస్తున్న మహమ్మారి ఇది. ప్రధానంగా మహిళలకు వచ్చే రొమ్ము కేన్సర్ ప్రమాదకరమైంది. ముందస్తు పరీక్షలు నిర్వహిస్తే..దీనిని నివారించవచ్చు. కానీ కొంతమందికి దీనిపైన అవగాహన లేదు. మరోవైపు పరీక్షలకు భారీగా డబ్బు ఖర్చువుతుండడంతో ఎందరో మహిళల�

    TSRTCలో సమ్మె సైరన్ : నోటీసు ఇచ్చిన TMU

    September 11, 2019 / 10:01 AM IST

    తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు TMU సమ్మె నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే..సెప్టెంబర్ 25 తర్వాత సమ్మెలోకి వెళుతామని సెప్టెంబర్ 11వ తేదీ బుధవార

    బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..13మంది మృతి

    September 4, 2019 / 12:05 PM IST

    పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బటాలా ప్రాంతంలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 50మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు కారణంగా 13మంది చనిపోగా 30మందికి పైగా గా�

    8దేశాల్లో మాత్రమే…బీజేపీ సభ్యుల కన్నా ఎక్కువ జనాభా

    August 29, 2019 / 04:01 PM IST

    భారతీయ జనతా పార్టీకి ఉన్న సభ్యుల సంఖ్య కన్నా ఎక్కువ జనాభా ప్రపంచంలో ఎనిమిది దేశాల్లో మాత్రమే ఉందని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ లో బీజేపీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. బీజేపీ అధ్యక్�

    జైట్లీ అంత్యక్రియలు పూర్తి

    August 25, 2019 / 09:40 AM IST

    ఢిల్లీలోని నిగమ్ బోద్ ఘాట్ లో మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జైట్లీకి కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు,అభిమానులు,ప్రముఖులు నిగమ్ బోద్ ఘాట్ కు వెళ్లారు

    మోడీ అంటున్న మాట : బీజేపీ వాళ్లను తృణమూల్ గూండాలు కొడుతున్నారు

    April 29, 2019 / 09:44 AM IST

    తృణముల్ కాంగ్రెస్ పై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(ఏప్రిల్-29,2019) వెస్ట్ బెంగాల్ లోని శీరంపోర్ లో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడారు. తృణముల్ కాంగ్రెస్ గూండాలు బీజేపీకి ఓట్లు పడనీయకు

    డేంజర్ బెల్స్ : పోలవరం దగ్గర మళ్లీ కుంగిన భూమి

    April 27, 2019 / 08:09 AM IST

    పోలవరం ప్రాజెక్టు దగ్గర డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇక్కడ భూమి కుంగిపోవడం సర్వసాధారణమై పోయింది. మరోసారి భూమికి పగులు ఏర్పడి కుంగిపోతూ వస్తోంది. పగుళ్లు ఏర్పడ్డాయి. యంత్రాలు భూమిలోకి వెళుతున్నాయి. ఇది గమనించిన కార్మికులు, స్థానికులు భయాందో

    దేశంలో మొదటిసారి… ప్రభుత్వంపై అనుకూల వేవ్ ఉంది

    April 26, 2019 / 05:11 AM IST

    కేంద్రప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇవాళ(ఏప్రిల్-26,2019) వారణాశిలో మోడీ నామినేష్ వేయనున్నారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. గురువారం  రోడ్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ సంద�

    ఎస్పీ కార్యకర్తలపై మాయా ఫైర్

    April 21, 2019 / 02:52 PM IST

    బీఎస్పీ కార్యకర్తలను చూసి ఎస్పీ కార్యకర్తలు క్రమశిక్షణ నేర్చుకోవాల్సిన అవసరముందని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(ఏప్రిల్-21,2019) ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో కలిసి ఎ�

    జనసేన ప్రలోభాలు:  రూ.1.02కోట్లు విలువైన టోకెన్లు సీజ్

    April 8, 2019 / 05:08 AM IST

    చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం బయటపడింది. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తూ జనసేన నేతలు దొరికిపోయారు. టోకెన్లను పంచుతూ.. సెంటర్ పేరు చెప్పి అక్కడకు వస్తే రూ.2 వేల చొప్పున ఇచ్చేందుకు �

10TV Telugu News