Home » World Championship of Legends
పీసీబీ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇండియా స్వచ్ఛందంగా మ్యాచ్ను వీడినప్పటికీ పాయింట్ ఎలా ఇచ్చారని పీసీబీ ప్రశ్నించింది.
డబ్ల్యూసీఎల్ -2025 లో భాగంగా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ వర్సెస్ ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది.
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్) 2025లో భాగంగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది.
శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు అందరూ కలిసి వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) లీగ్ ఆడుతున్నారు
టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ లు అన్నాదమ్ములు అన్న సంగతి తెలిసిందే.