Home » World Cup
Google year in search 2023 : మరో 19 రోజుల్లో 2023 సంవత్సరం ముగుస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఈ ఏడాది తమ సెర్చ్ ఇంజిన్ లో బాగా సెర్చ్ చేసిన అంశాలను వివరాలను విడుదల చేసింది.
స్టేడియంలో అభిమానులు లేకుండానే ఈ వార్మప్ మ్యాచ్ జరిగింది.
స్పెయిన్ సాకర్ చీఫ్ లూయిస్ రూబియల్స్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ క్రీడాకారిణికి బహిరంగంగా ముద్దు ఇచ్చి లూయిస్ వివాదం సృష్టించారు. గత నెలలో మహిళల ప్రపంచకప్ జట్టులోని క్రీడాకారిణికి అనుచితంగా ముద్దు ఇచ్చాడనే ఆరోపణలతో స్పానిష్ �
ఎన్టీఆర్-మెహర్ రమేశ్ కాంబోలో 2011లో శక్తి సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. వన్డే జట్టుకు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్గా నియమించింది.
ఫ్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపెకు గోల్డెన్ బూట్ అవార్డు దక్కింది. అత్యధిక గోల్స్ చేసినందుకు గోల్డెన్ బూట్ అవార్డు ఇస్తారు. అర్జెంటీనా సారథి మెస్సిని ఈ అవార్డు వరిస్తుందని అందరూ భావించారు. అయితే, ఫైనల్ మ్యాచుకు ముందు వరకు మెస్సి, ఎంబాపె ఐదేస
ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాపై 3-0 గోల్స్ తో తమ జట్టు గెలవడంపై అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ స్పందించాడు. ప్రస్తుత ప్రపంచ కప్ లో తాము ఆడిన తొలి మ్యాచులో ఓడిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. నవంబరు 22న సౌదీ అరేబియా
ఖతర్లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్-2022 మొదటి సెమీఫైనల్లో క్రొయేషియాను అర్జెంటీనా చిత్తు చేసింది. దీంతో లియోనెల్ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్-2022 ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆట మొత్తం ఏక పక్షంగా సాగింది. లుసైల్ స్టేడియంలో జరిగిన �
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగ�
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో నేడు టీమిండియా తలపడనుంది. అడిలైడ్ ఓవల్ లో మ్యాచ్ జరుగుతుంది. రెండు రోజుల క్రితమే టీమిండియా అక్కడకు చేరుకుంది. భారత క్రికెటర్లు మైదానంలో ప్రాక్టీస్ చేసిన వీడియోను బీసీసీఐ ట్విట