Home » World Cup final 2023
ఎన్నో లీగ్ గేమ్స్, సెమీస్ భారత్ అవలీలగా గెలుస్తూ వచ్చింది. వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10 మ్యాచ్ లలో వరుస విజయాలు సాధించింది. ఎన్నో విజయాల తర్వాతకూడా ఎక్కడో ఒక్క వైఫల్యం ఎవరికైనా బాధ కలిగిస్తుంది.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూంకు వెళ్లి టీమిండియా సభ్యులను ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
West Bengal Man lost his life : భారత ఓటమిని కొందరు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ యువకుడు ఆత్మహ్యతకు పాల్పడ్డాడు.
PM Narendra Modi : మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ప్రధాని మోదీ భారత ఆటగాళ్లను పలకరించారు.
Captain Rohit Sharma : వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఓ వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కాడు.
ఇండియా గెలవాలంటూ హోమం
ఫైనల్ మ్యాచ్ చూసేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాట్లు
ఏ నోట విన్నా క్రికెట్..క్రికెట్ ..క్రికెట్. ఈ క్రికెట్ మానియా కొనసాగుతున్న తరుణంలో ఓ స్వర్ణకారుడు తయారు చేసిన అత్యంత చిన్న వరల్డ్ కప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Team India fans appeal to Amitabh Bachchan : వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. అయితే.. . ఫైనల్ మ్యాచ్‌ను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చూడొద్దని నెటీజన్లు కోరుతున్నారు.