Home » World Cup Final
Virat Kohli-Sachin Tendulkar : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. విరాట్ కోహ్లీకి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతిని అందించాడు.
వరల్డ్ కప్‌కు తరలి వెళ్తున్న సినీ సెలబ్రిటీలు
World Cup Final 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది.
India vs Australia : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
Ravi Shastri comments : వన్డే ప్రపంచకప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగాటోర్నీ ముగియనుంది.
IND vs AUS : భారత్, ఆస్ట్రేలియా జట్లు కప్పు కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
తమ దేశంపై రష్యా దాడి నేపథ్యంలో శాంతి సందేశం ఇచ్చేందుకు అంగీకరించాలని ఫిఫాను కోరాడు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ. అయితే, ఈ ప్రతిపాదనను ఫిఫా తిరస్కరించినట్లు తెలుస్తోంది.