-
Home » Yatra 2
Yatra 2
సోషల్ మీడియాలో ఫేక్ వార్తల వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడింది
శుభలేఖ సుధాకర్ రీసెంట్గా యాత్ర 2 లో నటించారు. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వల్ల తమ కుటుంబం ఎదుర్కున్న ఇబ్బందుల గురించి మాట్లాడారు.
రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసింది? 'యాత్ర' దర్శకుడు మహి వి.రాఘవ్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా దర్శకుడు మహి వి.రాఘవ్ మీడియాతో మాట్లాడుతూ విమర్శలకు సమాధానాలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'యాత్ర 2' మూవీ రివ్యూ.. తండ్రి కోసం, ఇచ్చిన మాట కోసం పోరాడిన కొడుకు కథ..
యాత్ర 2 సినిమా కూడా యాత్ర లాగే పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్ గా రన్ చేసి ప్రేక్షకులని మెప్పించారు.
యాత్ర 2 ట్విటర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?
జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన యాత్ర 2 ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది.. ఆడియన్స్ టాక్ ఏంటి..?
వైఎస్ జగన్ లాగే కనిపించడానికి రీసెర్చ్ చేశాను.. ప్రతిపక్షం నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయా అని మమ్ముట్టి గారిని అడిగితే..
యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. తాజాగా మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ ప్రెస్ మీట్ కి హీరో జీవా కూడా వచ్చారు.
ఈ వారం థియేటర్స్లో తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం రెండు డైరెక్ట్ సినిమాలు ఉండగా, రెండు డబ్బింగ్ సినిమాలు రానున్నాయి. వీటితో పాటు ఓ సినిమా రీ రిలీజ్ కానుంది.
యాత్ర 2 ట్రైలర్ చూశారా? శత్రువులకు తల వంచరు..
యాత్ర సినిమాకి సీక్వెల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా ట్రైలర్ తాజాగా రిలీజయింది.
యాత్ర 2 నుంచి చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..
యాత్ర సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న యాత్ర 2 సినిమా నుంచి తాజాగా చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజయింది.
ఆర్జీవీ 'వ్యూహం' సినిమాలాగే.. 'యాత్ర 2' సినిమాలో పవన్, షర్మిల, లోకేష్ పాత్రలు ఉంటాయా?
ఆర్జీవీ వ్యూహం సినిమాలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా, షర్మిల.. ఇలా రాజకీయాల్లోని చాలామంది పాత్రలు పెట్టి వైరల్ చేశాడు. మరి యాత్ర 2 లో కూడా అన్ని పాత్రలు ఉంటాయా అని కొంతమందికి సందేహం రాగా...
యాత్ర 2 టీజర్ రిలీజ్.. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని..
తాజాగా నేడు యాత్ర 2 టీజర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.