Home » YCP Leader
నాకు ఎవరయినా డబ్బులు ఇచ్చారని నిరూపిస్తే ఉరివేసుకుని చస్తానని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.
తాడిపత్రిలో మళ్లీ అలజడులు సృష్టించడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మా అనుచరులను టార్గెట్ చేశారు. ఇలాంటి వాటికి భయపడేది లేదు.
కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారు.. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ..
నాపై తప్పుడు ప్రచారం చేసిన వారిలో వైసీపీ వాళ్లయినా, ఇతర పార్టీల వాళ్లయినా వదిలి పెట్టేది లేదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబును విమర్శించిన మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్‌ను టీడీపీలోకి ఎలా తీసుకుంటారని..
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని అనేక సంక్షేమ పథకాలు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్నారని రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు అన్నారు.
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
చంద్రబాబుకు హామీలు ఇవ్వడమే తప్ప అమలుచేసే అలవాటు లేదని, గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నారని సజ్జల విమర్శించారు.
అభివృద్ధికి నిధులు లేవని, అభివృద్ధి జరగడం లేదని అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఓవరాల్ అభివృద్ధి జరుగుతోంది. పేదల ఇళ్లు, వైద్యం నిరంతరం అందితే అది అభివృద్ధి.
చిత్తూరు జిల్లాల్లోని చిత్తూరులోని జోగుకాలనీలో వలంటీర్ గా పనిచేస్తున్న శరవణ అనే వలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు వైసీపీ నాయకులే కారణం అని సూసైడ్ నోట్ లో పేర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు.