Home » Yogi Adityanath
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
మహారాష్ట్ర సీఎంపై ఉద్ధవ్ ఠాక్రేపై సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నారాయణ రాణేని మహారాష్ట్ర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం
ఇవాళ(జులై-11) ప్రపంచ జనాభా దినోత్సవాన్ని(వరల్డ్ పాపులేషన్ డే) పురస్కరించుకుని జనాభా అదుపునకు ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030 సంవత్సరానికి కొత్త పాపులేషన్ పాలసీని లాంఛ్ చేశారు.
యూపీ సీఎం ఢిల్లీ పర్యటనపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సెటైర్లు వేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉంటుందా ? కేబినెట్లో మార్పులు..చేర్పులు చేస్తారని తొలుత ఫుల్ ప్రచారం జరిగింది. ఈ క్రమంలో..సీఎం యోగి ఢిల్లీ పర్యటనకు వెళ్లడం మరిన్ని పుకార్లు షికారు చేశాయి. కానీ..ఆయన పర్యటనతో నాయకత్వ మార్పు లేనట్లే�
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీకి వెళ్లడమే అందుకు కారణం. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో...నాయకత్వ మార్పు, కేబినెట్ ల�
కొద్దిరోజులుగా బీజేపీ కేంద్ర నాయకత్వంలోని పెద్దలు, RSS నేతలు లక్నో పర్యటన నేపథ్యంలో యూపీ ప్రభుత్వంలో మార్పులు ఉండబోతున్నాయని,సీఎం మార్పు కూడా ఉండే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ లీడర్.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ కు తన భర్త అరెస్టుపై అక్రమం జరిగిందంటూ పోస్టు చేశారు. యోగి ఆదిత్యనాథ్ కు అనుకూలంగా సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేస్తే పోస్టుకు రూ.2 ఇస్తారనే ఆడియో క్లిప్ ఫేక్ అని అందులో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఈ రోజు 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి, లక్నో ఎంపీ, రాజ్‌నాథ్ సింగ్ సీఎం ఆదిత్యనాథ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
దేశంలో కరోనావైరస్ విజృభిస్తున్న పరిస్థితుల్లో యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆవుల సంరక్షణ కోసం చొరవ తీసుకుంది. ఆవుల కోసం ప్రత్యేకించి హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం.