Yogi Adityanath

    ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి వారి భార్యలతోనే వెళ్లి పూజలు చేస్తున్నారా? కొడాలి నాని

    September 23, 2020 / 05:07 PM IST

    తిరుమల డిక్లరేషన్‌ అంశంలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తనను కేబినెట్‌ నుంచి తొలగించాలని, అలాగే సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి కొడాలి నా�

    వారెంట్లు లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, సోదా చేయొచ్చు.. యూపీలో కొత్త దళం

    September 19, 2020 / 05:01 PM IST

    ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉండాలి. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాలి. కానీ, ఇవేమీ లేకుండానే పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేసేయొచ్చు. అవును, ఈ మేరకు యూపీ ప్రభుత్వం కొత్త దళం తీసుకొచ్చింది. వారెంట్లు, కోర్టు నుంచి �

    సీఎం ఆదిత్యనాథ్ నిర్ణయానికి కంగనా సపోర్ట్..

    September 15, 2020 / 12:59 PM IST

    ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నిర్మాణంలో ఉన్న మ్యూజియం పేరు మార్చినందుకు సినీ నటి కంగనా రనౌత్, మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. దీనికి సంబంధించి ఫడ్నవీస్, కంగనా

    ఉత్తర ప్రదేశ్ లో నగల వ్యాపారి సజీవ దహనం

    August 19, 2020 / 04:13 PM IST

    ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్,  సీఎం యోగి ఆదిత్యనాధ్  ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�

    బెస్ట్ ముఖ్యమంత్రులెవరంటే! సీఎం జగన్ 3 ప్లేస్..కేసీఆర్ 9వ స్థానం

    August 8, 2020 / 11:17 AM IST

    భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఏపీ సీఎం జగన్ థర్డ్ ప్లేస్ నిలిచారు. 2020, జులై 15 నుంచి జులై 27వ మధ్య Indiatoday Mood Of The Nation సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఈ వివరాలు బయటపడ్డాయ. అత్యుత్తమ సీఎంలలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ప్రథమ స్థానం, ఢిల్

    ఈ రోజు భారతదేశం మొత్తం ఆనందంగా ఉంది.. ప్రతి హృదయం పులకరిస్తుంది- ప్రధాని మోడీ

    August 5, 2020 / 02:08 PM IST

    అయోధ్య న‌గ‌రంలో కొత్త అధ్యాయం మొదలైంది. 492 ఏళ్ల పోరాటం తర్వాత రామ‌భ‌క్తుల శ‌తాబ్ధాల అగ్నిప‌రీక్ష పూర్తి అయ్యింది.  రామాయ‌ణ ఉత్త‌ర‌కాండ‌లో మ‌రో శ‌కం మొద‌లైంది. విశిష్ట ముహూర్తం.. విశిష్ట వ్య‌క్తుల మ‌ధ్య‌.. వేద మంత్రాల న‌డుమ విశిష్ట భూమిపూజ నరే

    రామ్ జన్మభూమి కోసం 76 యుద్ధాలు.. 491ఏళ్ల పోరాటాలు.. 28 ఏళ్ల తర్వాత అయోధ్యలో మోడీ

    August 5, 2020 / 12:45 PM IST

    ప్రపంచంలోని రామ భక్తులకు, హిందూ విశ్వాసాలను నమ్మే జీవితాలకు ఇది కొత్త ఉదయం. శతాబ్ధాల పోరాటాల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామ్ ఆలయానికి పునాది రాయి వేస్తున్నారు. ఈ అవకాశం రావడానికి 491 సంవత్సరాల రాజీలేని పోరాటం, లెక్కలేనన్ని త్యాగాలు దాగ�

    బాలుడి కిడ్నాప్.. కోటి రూపాయలు డిమాండ్..హత్య

    July 28, 2020 / 01:36 PM IST

    ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రం  పేరు ఇటీవల తరచూ కిడ్నాప్ వార్తలతో ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ముందు రెండు ఘటనలు జరగ్గా, ఆదివారం మూడోఘటన జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలోని పిప్రాయిచ్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమ

    యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి కన్నుమూత

    April 20, 2020 / 06:37 AM IST

    ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ ఇంట్లో విషాదం నెలకొంది. యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ,లివర్ సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్ ఆరోగ్యం క్షీణించడంతో మార్చి-15,2020న ఆయనను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. గ�

    మానవత్వానికి శత్రువులు : తబ్లిగి జమాత్ సభ్యులపై సీఎం యోగి సీరియస్

    April 3, 2020 / 11:35 AM IST

    తబ్లిగి జమాత్ సభ్యుల ప్రవర్తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. మానవత్వానికి శత్రువులంటూ విరుచుకపడ్డారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారు చట్టానికి బద్ధులు కాలేరు..మానవత్వానికి వ్యతిరేకులు కాబట్

10TV Telugu News