Home » Ys Jagan Mohan Reddy
దేశ రాజకీయాల్లో కోడెల ఆత్మహత్య ఒక కేసు స్టడీ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఇండియన్ పాలిటిక్స్లో ఒక తప్పుచేయని వ్యక్తిపై దుష్ప్రచారం చేసి ఎలా సూసైడ్ చేసుకోవచ్చో కోడెల సూసైడ్ ఒక ఉదాహరణ అని అన్నారు. సీఎం జగన్ సొంత పత్రిక, ఛాన�
‘మమ్మల్ని వెలివేశారంట: సీఎం జగన్ కు లేఖ రాసిన చిన్నారి’ అనే శీర్షికతో నాల్గవ తరగతి చిన్నారి ముఖ్యమంత్రి జగన్ కు తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న పరిస్థితిని వివరిస్తూ రాసిన లేఖను 10Tv ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ గా ఈ విషయంపై
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సర్వం సిధ్ధమైంది. బోర్డులో సభ్యుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డినెన్స్కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం సెప్టెంబర్ 12న ఆమోదం తెలిపారు.
ఏపీ సీఎం గా జగన్ పాలనా పగ్గాలు చేపట్టి వంద రోజులు పూర్తయ్యింది. వైసీపీ నేతలు జగవ్ ప్రశంసలు కురిపిస్తుంటే,. విపక్ష టీడీపీ నేతలు విమర్శలుచేస్తున్నారు, కానీ టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివారకర రెడ్డి మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు,. జగన్ 100 రోజుల
ఏపీ సీఎం జగన్ సెప్టెంబరు 6 శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి పలు అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, శ్రీకాకుళం నియోజక వర్గాల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. సెప్టెంబరు 6న ఉదయం 9:30 గంటలకు గన్నవర�
సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కొత్త ఇసుక విధానంతో సహా పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అ�
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం, సెప్టెంబరు 2న కడప జిల్లాలో పర్యటించారు. ఇడుపులపాయలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలో తన తండ్రికి నివాళు�
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి సరిగ్గా నేటికి (సెప్టెంబరు 2) పదేళ్లు అయ్యింది. రచ్చబండ కార్యక్రమంలో పాల్గోనటానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కర్నూలుకు 40 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడ
అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ర