Home » Ys Jagan Mohan Reddy
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలతో ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవాలి.
ఈ భవనాల నిర్వహణకు ప్రతి నెల లక్షల్లో ఖర్చు అవుతోంది. ఆదాయం కంటే నిర్వహణ భారం ఎక్కువగా మారింది.
తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది కూటమి సర్కార్.
అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు అవుతుందని వైసీపీ విష ప్రచారం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి, ఈ విధానం మంచిది కాదు.
సీఎం గారు.. ఏసీ రూముల్లో కూర్చుని హెచ్చరికలు జారీ చేస్తే సరిపోతుందా?
రాష్ట్రంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎందుకు అప్పుల పాలయ్యారో చెప్పాల్సిన బాధ్యత కూడా వైసీపీ మీదే ఉందనేది టీడీపీ వాదన.
జగన్ చెప్తున్న గుడ్‌బుక్‌ను వైసీపీ కార్యకర్తలు, ప్రజలే నమ్ముతారా లేదా అన్నది డౌట్‌గా అంటున్నారు సైకిల్ పార్టీ లీడర్లు.
YS Jagan : వైఎస్ జగన్ జోస్యం
ప్రజలకు మంచి చేసే పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెప్పబోదని జగన్ పేర్కొన్నారు.