Home » Ys Jagan Mohan Reddy
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
ఇక్కడ పాండవ సైన్యం ఉంటే.. ప్రత్యర్థుల దగ్గర కౌరవ సైన్యం ఉంది. గజదొంగల ముఠా ఉంది.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణ పేరును పరిశీలిస్తోంది.
పార్టీ బలంగా ఉన్న విజయవాడ వెస్ట్‌ను వదులుకోవద్దని టీడీపీ నేతలు ఓవైపు.. బెజవాడ పార్లమెంట్ పరిధిలో ఒక సీటు కచ్చితంగా బీసీలకు కేటాయించాలని బుద్ధా వెంకన్న మరోవైపు డిమాండ్ చేయడంతో అధిష్టానానికి చిక్కులు వచ్చి పడ్డాయి.
30న ఏలూరులో, ఫిబ్రవరి 3న అనంతపురములో క్యాడర్ మీటింగ్స్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మరో రెండు సమావేశాలకు వైసీపీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది.
సొంతంగానే కనీసం 271 కంటే ఎక్కువ సీట్లు సాధించి, స్వతంత్రంగా మళ్లీ అధికారం చేపట్టనుందా? లేదా గత ఎన్నికల్లో లాగా, మళ్లీ 300కి పైగా స్థానాలను గెల్చుకోగలుగుతుందా ?
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.
పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక హోదా అంశాలను ఈ ప్రభుత్వాలు గాలికి వదిలేశాయని విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కూడా అమలు చేయించుకోలేని స్థితిలో ఈ ప్రభుత్వాలు నడిచాయని మండిపడ్డారు.