Home » Ys Jagan Mohan Reddy
కాపులు వైసీపీకి ఓట్లు వేసేస్తారనే కంగారుతో టీడీపీ సంకనెక్కావ్. చంద్రబాబును సీఎం చెయ్యడం కోసమే పవన్ పని చేస్తున్నాడు.
రాష్ట్రంలో రెండే కులాలు రాజ్యమేలుతున్నాయి. 80 శాతం ఉన్న జనాభా బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు? రాజ్యాధికారం చేపట్టే విషయంలో మీ వైఖరి ఏంటో జనసైనికులు అందరికీ అర్థమయ్యేటట్లు సమాధానం చెప్పాలి.
ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్‌రెడ్డి తొలి నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది.
గతంలో పనిచేసిన పాదయాత్ర, వైఎస్ఆర్ తనయుడు అనే ట్యాగ్ లైన్, ఒక్క ఛాన్స్ అనే వ్యూహం ఇప్పుడు మళ్లీ పనిచేసే పరిస్థితి లేదు. గత ఐదేళ్ల పాలనే ప్రాతిపదికగా ప్రజా తీర్పును కోరాల్సివుంది.
మరో 100 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ గమనించి పని చేయాలి. లేదంటే గుంటూరు శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పరిస్థితి ఏర్పడుతుంది.
సీఎం జగన్ తనను రాజమండ్రి రూరల్ కు వెళ్లమన్నారని, ఆయన ఏం చెబితే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు.
ఇంతవరకు మార్పు ప్రతిపాదించిన ఏ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో తర్జనభర్జన పడుతోంది వైసీపీ హైకమాండ్.
జగన్ ది రాజారెడ్డి పొగరైతే, లోకేశ్ ది అంబేద్కర్ రాజ్యాంగ పౌరుషం. చంద్రబాబు విజనరీ, జగన్ ప్రిజనరీ. ప్రజల జీవితాలతో ఇప్పటికే ఆటలాడుకున్న జగన్ ఆడుదాo ఆంధ్రా అంటున్నారు.
జగన్ కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆడుదాం ఆంధ్ర అట. ప్రజలను అడిగా దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని. మా జీవితాలతో ఆడాడు చాలు బాబు. ఈ కార్యక్రమం మాకు వద్దే వద్దు అన్నారు.
చంద్రబాబు దూరదృష్టితో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకొచ్చారు. ప్రపంచానికి, ఒక విజన్ కు ఆదర్శం చంద్రబాబు నాయుడు.