Home » YS Sharmila
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ జలదీక్ష చేశారని, ఇప్పుడు ఏం అయ్యింది? అని షర్మిల అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో 21 మంది ఐఏఎస్‌లను బదిలీ చేశారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు.
YCPలో వైఎస్ ను లేకుండా చేశారని తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. ఇలా రోజుకో రీతిన జగన్ ప్రభుత్వాన్ని, వైసీపీని టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు షర్మిల.
వైసీపీ నేతల లెక్కలు రాస్తున్నా. చక్రవడ్డీతో సహా చెల్లిస్తా. ఓడిపోతామనే భయంతో ఓట్లు మార్చేశారు. దొంగ ఓట్లకు బాధ్యులైన అధికారులను వదిలిపెట్టం.
ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. ఎవ్వరికీ బెదిరేది లేదు. ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ, వైసీపీ, బీజేపీ లక్ష్యంగా పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెంచారు.
సంక్రాంతికి ఉత్సాహంగా డాన్సులు చేసిన ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై పీపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు చేశారు.
వెన్నుపోటు పొడిచే వాళ్లంతా ఒక్కటయ్యారని విరుచుకుపడ్డారు. సోనియా, చంద్రబాబు కలిసి జగన్ ను జైలుకు పంపారని అన్నారు.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డుడూ బసవన్నలా వచ్చారంటూ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.