Home » YS Sharmila
వైఎస్సార్ బిడ్డ, జగన్ చెల్లులు అనే అర్హతతోనే షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పదవి వచ్చిందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టును నిర్మించడంలో జగన్ సర్కారు విఫలమైందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
ఎంత మంది త్యాగం చేస్తే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు? సీఎం అయ్యాక అందరినీ దూరం చేసుకున్నారు.
ఇదెక్కడి న్యాయం? ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వం తీరుస్తుందని ప్రభుత్వానికి చెప్పుకుంటారు. కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా అటు కేంద్ర ప్రభుత్వం అయినా మీరే దొంగలై మీరే దోచుకుంటుంటే.. ఇక ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి?
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.
ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం గట్టిగా మాట్లాడిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్క మాటకూడా ఎందుకు మాట్లాడం లేదని షర్మిల ప్రశ్నించారు.
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
అన్న జగన్ను ఏకంగా 'జగన్రెడ్డి' అని బహిరంగంగా సంబోధించడం.. ఏపీలో ఎక్కడ చూసినా ఇసుక, మైనింగ్, లిక్కర్ మాఫియాదే రాజ్యమంటూ పదునైన విమర్శలు చేయడంతో.. ఆమె చంద్రబాబు చేతిలో పావుగా మారిందని వైసీపీ ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
బస్సులో ప్రయాణికులతో షర్మిల ముచ్చట్లు
ఇప్పటికే కొంతమంది తాజా మాజీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఏపీ పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.