Home » YS Sharmila
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
ప్రజలకు సేవ చేయాలని ఉందని, తనను ఆశీర్వదించాలని కోరారు.
YS Sharmila : ఇడుపులపాయలో ఉన్న 9 ఎకరాల 50 సెంట్ల స్థలాన్ని.. 2 ఎకరాల 12 సెంట్ల స్థలాన్ని వాళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు షర్మిల.
రాజధానిలోని తుళ్లూరు అంబేద్కర్ విగ్రహం నుంచి శాఖమూరు అంబేద్కర్ స్మృతివనం వరకు తమ పాదయాత్ర ఉంటుందని స్పష్టం చేశారు.
YS Sharmila : బీఆర్ఎస్ అంటే "బీజేపీకి రహస్య సమితి". బీఆర్ఎస్ అంటే బరాబర్ బీజేపీకి ‘బీ’టీం.
ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రాహుల్ గాంధీ కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన విషయం తెలిసిందే.
Ramachandra Rao KVP : కాంగ్రెస్ వల్లే ఏపీ అభివృద్ధి సాధ్యం అని ప్రజలు బలంగా నమ్ముతున్నారు. భవిష్యత్తులో తప్పకుండా కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుంది
రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారని విమర్శించారు.
మీ తండ్రి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల స్కాం, మీ చెల్లి కవిత లిక్కర్ స్కాం చేశారంటూ షర్మిల విమర్శించారు.