Home » YS Sharmila
ఈ నేపథ్యంలో ఆమె దాని గురించి స్పందించడం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాత్రమే పోస్టులు చేస్తున్నారు.
పదే పదే ప్రశ్నించినా ఆమె అవునని చెప్పలేదు, అలాగని ఖండించనూ లేదు. ఓపికగా ఎదురు చూడాలని చెప్పారు. దీంతో కాంగ్రెస్ లో వైఎస్సాఆర్ టీపీ విలీన ప్రక్రియ ఖాయమైందని, అతి త్వరలో అధికారిక ప్రకటన రావాల్సివుందన్న వార్తలకు మరింత బలం చేకూరింది.
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనంపై మీడియాతో మాట్లాడడానికి షర్మిల నిరాకరించారు.
తెలంగాణలో వైఎస్ఆర్టిపి పార్టీ స్థాపించి బీఆర్ఎస్ పై మాటల తూటాలలో విరుచుకు పడ్డ వైఎస్ షర్మిల పార్టీ ప్రస్థానం ఇక ముగియనుంది. కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనం చేయనున్నారనే వార్తలకు ఇక తెరపడనుంది.
షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి అడ్డంకులు అన్నీ తొలగిపోవడంతో ఒకట్రెండు రోజుల్లో విలీన ప్రక్రియపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని షర్మిల విమర్శించారు.
అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే ముంగటేసుకున్నారని అన్నారు.
తండ్రిని చంపిన వ్యక్తులను శిక్షించాలని ప్రాణాలకు లెక్క చేయకుండా ఆమె పోరాడుతోంది. Chandrababu Naidu
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.
వర్షాలు వెలిశాక చుట్టం చూపుగా వస్తారని, గాలి మోటార్లో చక్కర్లు కొడతారని షర్మిల ఎద్దేవా చేశారు.