Home » YS Sharmila
YS Sharmila : రిజర్వేషన్లు పెంపు అని మైనారిటీలను మోసం చేశారు. పోడు పట్టాలు ఆశ చూపి గిరిజనులను మోసం చేశారు.
YS Sharmila : తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని అన్నారు.
నియోజక వర్గానికి 11 వందల మంది అంటే.. ఒక్కో ఎమ్మెల్యే సగం కమీషన్లు తీసుకుంటున్నా రూ.55 కోట్లు. 100 నియోజక వర్గాల లెక్కలు కడితే రూ.6 వేల కోట్లని షర్మిల అన్నారు.
బీజేపీ ముఖ్యమంత్రులు నెలల తరబడి ఎదురుచూస్తున్నా దొరకని అమిత్ షా అపాయింట్మెంట్ గాలికంటే వేగంగా కేటీఆర్ కు దొరుకుతుందని చెప్పారు.
Manikrao Thakare :
YS Sharmila : ఏడాదిలోనే ప్రగతిభవన్ కోటలు కట్టుకున్న దొరకు.. అమరవీరుల స్మారక చిహ్నం పూర్తి కావడానికి మాత్రం తొమ్మిదేళ్లు పట్టింది.
YS Sharmila : తెలంగాణ సొమ్ముతో సొంత ఖజానా నింపుకుని దేశ రాజకీయాలనే కొనేంత కాజేశారు. మొత్తం లోక్ సభ ఎన్నికలకు పెట్టేంత సొత్తు వెనకేశారు.
YS Sharmila: కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? పొత్తుకే పరిమితమా?
రాహుల్ గాంధీకి బర్త్డే విషెస్ తెలిపిన షర్మిల
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే యువత టీఎస్పీఎస్పీపై విశ్వసనీయత కోల్పోయిందన్నారు.