Home » YS Sharmila
పోలీసులు చెప్తున్నట్లు.. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు సోషల్ మీడియా పోస్టుల వెనక పెద్దల హస్తం ఉందా?
పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి.
వైఎస్ఆర్ కుటుంబంపై నిత్యం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసేలా వ్యవహరించడం ధర్మమేనా? అంటూ వైసీపీ విడుదల చేసిన లేఖలో
జగన్, షర్మిల ఆస్తుల విషయం విజయమ్మ చూసుకుంటుంది. మీ కుటుంబంలో మీరు రచ్చ చేసుకుంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారు.
YS Sharmila : వైఎస్సార్ మరణానికి చంద్రబాబు కారణం అయితే.. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా? ప్రత్యేక విచారణ ఎందుకు జరిపించలేదు?
ప్రభుత్వాన్ని ప్రశ్నించాలిగానీ.. ప్రతిపక్షాన్ని కాదు..!
వైఎస్ఆర్ వారసత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి జగన్. పుట్టింటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత షర్మిలపై ఉంది.
సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు చెందిన షేర్లు షర్మిల తన మీదకు బదిలీ చేసుకోవడం.. వివాదం కోర్టు మెట్లెక్కింది.
జగన్ మోచేతి నీళ్లు తాగే వ్యక్తి సుబ్బారెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు.
అన్నింటికీ గత వైసీపీ పేరు చెప్పి కాలం గడుపుతున్నారని, వైసీపీకి చంద్రబాబు పాలనకు తేడా ఏంటని నిలదీశారు.