Home » YS Sharmila
డీ లిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతుంటే.. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించకపోవడం తగదు.
ప్రజల శ్రేయస్సు కంటే.. మీకు పదవులే ముఖ్యమని అసెంబ్లీ సాక్షిగా నిరూపించుకున్నారని ధ్వజమెత్తారు.
విజయమ్మ, షర్మిలపై జగన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
జగన్ కుట్రను తాను బయట పెట్టానని, విజయమ్మ లేఖ కూడా రాశారని షర్మిల గుర్తుచేశారు.
గతేడాదిలో షర్మిల, వైఎస్ జగన్ మధ్య నెలకొన్న ఆస్తుల తగాదా విషయంలో విజయసాయిరెడ్డి కొన్ని కామెంట్లు చేశారు.
వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదని చెప్పారు.
అన్ని ఆధారాలు కనిపిస్తుంటే అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగడం ఏంటని నిలదీశారు.
విశాఖ స్టీల్ ను దివాలా తీయించే ఎత్తుగడలు సాగుతూనే ఉన్నాయని షర్మిల అన్నారు.
బీజేపీ, ఆరెస్సెస్ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉంటాయని అన్నారు.
ఈ పరిణామాలు, జగన్ వ్యూహాలు.. షర్మిల రాజకీయానికి చెక్ పెడ్తాయా? వైసీపీకి కలిసొస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది.