Home » YSRCP MLAs
వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఆదేశాలకు భిన్నంగా ఇలా చేస్తున్నారా లేక.. ఆయనకు సమాచారం ఇచ్చే సంతకాలు పెట్టి పోతున్నారా అన్న చర్చ కూడా తెర మీదకు వచ్చింది.
ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ ఇలా దొంగచాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల నిబంధనలు పరిశీలిస్తామని స్పీకర్ చెప్పారు.
సోమవారం గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
వీరిద్దరు ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చాలాకాలం నుంచి ఉన్నప్పటికీ, శాసన సభ్యులుగా పని చేసే అవకాశం రాలేదు.
మిమ్మల్ని ఎన్నుకుని, అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా, వింతగా మోసం చేయడం, ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది.
ఏపీలో మరోసారి అధికారం కోసం వైసీసీ అధినేత జగన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం పార్టీలో భారీగా మార్పులకు శ్రీకారం చుట్టారు. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వకూడదని జగన్ నిర్ణయించారు.
ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ 3 నుంచి 4 స్థానాల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
మరోవైపు ఎంపీ మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీతకు పిఠాపురం ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు జగన్.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు.