Ys Jagan: రేపు అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు
తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు.
Ys Jagan: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రేపు అసెంబ్లీకి వెళ్లనున్నారు. గవర్నర్ ప్రసంగానికి జగన్, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. గవర్నర్ సమక్షంలో మరోసారి ప్రతిపక్ష హోదా డిమాండ్ ను వైసీపీ ఎమ్మెల్యేలు వినిపించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు.
