Home » Ysrcp
new tension for ysrcp activists: ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక రకంగా ఉంటుంది.. వచ్చాక మరో రకంగా ఉంటుంది. అధికారంలోకి రాక ముందూ నేతలందరూ కలిసి పని చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఎన్నికల ముందు టికెట్ల విషయంలో కొంత వరకూ అసంతృప్తి బయట పడుతూ ఉండడం సహజం. ఇక అ
clash between two YCP groups in kadpa district : కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘర్షణలో జరిగిన పరస్పర దాడుల్లో ఒక వ్యక్తి మరణించాడు. గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు చెక్కుల పంపిణీ చేసేందుకు కొండాపురం మం�
ap new districts: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోతుందని భావించారు. కాకపోతే ఏదో ఒక కారణంతో జాప్యం జరుగుతోంది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతమైందని అంటున్నారు. కాకపోతే కొత్త జిల్లాల సంఖ్యపైనే ఇప్పుడు �
cm jagan : విశాఖ జిల్లా అభివృద్ధి సమావేశంలో వైసీపీ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై జగన్ సీరియస్ అయ్యారు. విశాఖ వైసీపీ నేతలు వెంటనే తాడేపల్లికి రావాలని ఆదేశించారు. దీంతో వైజాగ్ నేతలు విశాఖ నుంచి తాడేపల్లికి పయనం అయ్యారు. తాడేపల్లిలోని తన క్యాంపు కా
cm jagan ysrcp : వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. పార్టీ తెచ్చిన అధికారంతో పాలన చేస్తున్న జగన్ పార్టీని పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ పూర్తి స్థాయిలో ప్రభుత్వంపైనే దృ�
nara lokesh achen naidu loose weight: కేడర్‌ను ఆకర్షించేందుకు, ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓ కొత్త విధానాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్నారని అంటున్నారు. ఫిట్నెస్ మంత్రంతో ఏపీలో ప్రజానీకాన్ని ఆకర్షించాలని నాయకులు ప్లాన్ చేస్తున్నారు. పార్టీని తిరిగ
guduru mla Varaprasad Rao Velagapalli: నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వరప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ ఇక్కడ రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ సామాజికవర్గం అండదండలు
bjp vizianagaram: విజయనగరం జిల్లాలో బీజేపీకి పెద్ద గుర్తింపు లేదు. బీజేపీకి చెప్పుకునేంత బలం, బలగం లేదు. రాష్ట్ర స్థాయి నేతలూ లేరు. ఇక కేడర్ అంటే… తూతూ మంత్రమే. ఎప్పుడూ కనిపించే ఆ ముగ్గురు నలుగురు నేతలు, కేడర్ తప్ప… చెప్పుకునే ఉనికి కూడా లేదు. రెండు టె�
tadikonda mla undavalli sridevi: మీడియాలో ప్రసారం అవుతున్న ఆడియో తనది కాదని గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. తన ఆడియోలను మార్ఫింగ్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలు సందీప్, నరేశ్ �
Sattenapalle kodela sivaram: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. 2019 ఎన్నికల్లో మాజీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక్కడి నుంచి పోటీ చేసి వైసీపీ నేత అంబటి రాంబాబు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఆ తర్వా�