Home » YSRTP
అందుకే రుణమాఫీకి డబ్బుల్లేక నవంబర్ లో చేయాల్సిన మద్యం టెండర్లను మూడు నెలల ముందే ముంగటేసుకున్నారని అన్నారు.
వర్షాలకు ఇళ్లు కూలి, వరదల్లో కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు పోతే మీకు సంతోషమా అని కేటీఆర్ ను షర్మిల నిలదీశారు.
కేసీఆర్ బిడ్డకు ఉన్న రక్షణ.. తెలంగాణ ఆడబిడ్డలకు లేదు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టడం మీదున్న శ్రద్ధలో ఒక శాతం కూడా ఆడబిడ్డల రక్షణ మీద లేదు. YS Sharmila
లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమని ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేయాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప�
తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 58వేల 240 పోస్టులే అని చెప్పారు YS Sharmila
అన్నింట్లో బందిపోట్ల దోపిడీలేనని విమర్శించారు. ఏ పథకం పేదలకు అందలేదన్నారు. లబ్ధి చేకూరిందల్లా దొరగారి అనుయాయులకేనని విమర్శించారు.
YS Sharmila : మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను బొంద పెట్టడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శం. పదేళ్ల పాలనలో పట్టుమని 10 పథకాలు..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, కేసీఆర్ పై చర్యలకు చేతులు ఎందుకు రావని నిలదీశారు.
ప్రజలకు సేవ చేయాలని ఉందని, తనను ఆశీర్వదించాలని కోరారు.
రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల సొమ్ముతో వందల కార్లతో పక్క రాష్ట్రాల్లో సభలు పెడతారని విమర్శించారు.