Home » YSRTP
రేపే ఢిల్లీకి వెళ్తున్నా. ఒకటి రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తా. కేసీఆర్ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడంలో వైఎస్ఆర్ టీపీ చాలా పెద్ద పాత్ర పోషించింది.
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.
కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల.. ఈనెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన షర్మిల
అన్న జగన్తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.
ప్రజలు అధికారం కట్టబెట్టింది ప్రజలకు సేవ చేయమని గానీ ప్రతిపక్షాలను అణగదొక్కమని కాదు. మీ ఆటలు మరెన్నో రోజులు సాగవు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్, మోదీల పాలనకు
వైస్సార్టీపీ కాంగ్రెస్ బీ పార్టీ అని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి షర్మిల మద్దతు ఇస్తారని తాను ముందే చెప్పానని తెలిపారు.
గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. YS Sharmila
ముందు.. మీ కథ మీరు చూసుకోండి- సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ YS Sharmila