Home » yuvagalam padayatra
ఎమ్మెల్యే వంశీ సహజశైలికి భిన్నంగా కన్పిస్తున్న ప్రస్తుత రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. Vallabhaneni Vamsi Silence
అన్నపై ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న తమ్ముడు.. అదును చూసి తన సత్తా ఏంటో నిరూపించుకోగలిగారా? బెజవాడలో ఏం జరిగింది..?
ఇంకోసారి మరో తల్లి గురించి మాట్లాడాలంటే భయపడేలా చేస్తాం. కర్రలు భక్తులకు కాదు.. వైసీపీ నేతలను బాదడానికి ప్రజలకివ్వాలి. Nara Lokesh - Kodali Nani
జగన్ పెట్టిన అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బాల్ బచ్చా లోకేశ్. సీఎం గురించి మాట్లాడటమా? Kodali Nani - Chandrababu Naidu
నేను వాస్తవాలు బయటపెడుతున్నానని మర్డర్ చెయ్యాలనుకుంటున్నారు. నేను పరువు నష్టం దావా వేస్తే 20ఏళ్లు జైళ్లో ఉంటాడు. Posani Krishna Murali
గన్నవరం నియోజకవర్గంలో జరిగే యువగళం పాదయాత్ర బహిరంగ సభలో నారా లోకేశ్ ప్రసంగంపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
పార్టీ ఎక్కడినుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీచేస్తా. పార్టీ అవసరం అనుకుంటే గుడివాడ నియోజకవర్గం నుంచిసైతం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని యార్లగడ్డ చెప్పారు.
భారీగా తరలి వచ్చిన జనంతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు. జనసంద్రంగా మారాయి. యువనేత లోకేష్ కు ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు.
ఈ ముగ్గురు పర్యటనలు చూస్తే ఎవరి పని వారిదే అన్నట్లు కనిపిస్తోంది. ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లే అనిపిస్తోంది. కానీ.. కాస్త లోతుగా పరిశీలిస్తే ఈ ముగ్గురు నేతల పర్యటనలకు ఏదో లింక్ ఉంటోంది.
రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు, సభలతో ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నా బెజవాడ వేదికగా ఒక్క కార్యక్రమం చేయలేకపోతున్నామని అసంతృప్తిగా ఉన్నారు చంద్రబాబు.