Home » Zee Telugu
జగపతి బాబు హోస్ట్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షో ని చేస్తున్నారు.
రోజా.. చిరంజీవి శంకర్ దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు.
తాజాగా జగపతి బాబు యాంకర్ గా జయమ్ము నిశ్చయమ్మురా అనే షోని ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్ చేసారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది.
నటీనటుల అదిరిపోయే ఎంట్రీతో ఆరంభమైన కార్యక్రమం కోలాహలంగా సాగింది.
కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి నిర్వహించిన టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి మనోజ్ సడెన్ గా రావడంతో మనోజ్ ని చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. మనోజ్ ని పట్టుకొని ఎమోషనల్ అయింది.
జీ తెలుగు డ్రామా జూనియర్స్ షోలో అనిల్ రావిపూడి, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.
రోజా, మంచు లక్ష్మి సందడి చేసిన సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రోమో చూసేయండి..
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.
తాజాగా నేడు సంక్రాంతికి వస్తున్నాం టీవీ స్ట్రీమింగ్ డేట్, టైమ్ ప్రకటించారు.