-
Home » ZEE5
ZEE5
ఓటీటీలో కొత్త సినిమా.. 'బ్యాండ్ మేళం' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం మూవీ ఓటీటీ(Band Melam OTT) స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.
బుల్లితెరపైకి రోజా గ్రాండ్ రీ-ఎంట్రీ.. 'ది ఫ్యామిలీ అసెంబ్లీ'తో సరికొత్త హంగామా!
Rk Roja The Family Assembly Show Promo: సుదీర్ఘ విరామం తరువాత ది ఫ్యామిలీ అసెంబ్లీ షోతో ఆడియన్స్ ముందుకు వస్తున్న రోజా(Roja).
ఇంకా షూట్ కూడా స్టార్ అవలేదు.. అప్పుడే రూ.68 కోట్ల భారీ డీల్.. ఇది కదా క్రేజ్ అంటే!
దర్శకుడి క్రేజ్ వల్ల ఇంకా షూటింగ్ కూడా స్టార్ కానీ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు దక్కించుకున్న జీ5(Zee5).
ఓటీటీలో సుహాస్ 'హే బలవంత్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ నటుడు సుహాస్ హే బలవంత్(Hey Balwanth OTT) మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ వచ్చేసింది.
సరిగ్గా ఏడాదికి ఓటీటీకి వచ్చిన హారర్ మూవీ.. 'శబ్దం' మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఏడాది తరువాత ఓటీటీకి వచ్చేసిన అది పినిశెట్టి 'శబ్దం(Sabdham OTT)' మూవీ.
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ కిష్కిందపురి.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కిష్కిందపురి(Kishkindhapuri OTT). హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కించాడు.
ఓటీటీలో సూరి ‘మామన్’ .. నేటి నుంచి తెలుగులో కూడా..
సూరి, ఐశ్వర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మామన్(Maaman). ప్రశాంత్ పాండియరాజన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
పండగ చేస్కోండి.. జియో చీపెస్ట్ 5 డేటా ప్లాన్స్.. జియోహాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5 ఆల్ ఫ్రీ..!
Jio OTT Plans : జియో తమ యూజర్ల కోసం OTT సబ్స్క్రిప్షన్ల (జియో హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5)ను ఉచితంగా అందిస్తోంది.
‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్.. ఆ ఊళ్ళో పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి చనిపోతే..
తాజాగా ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..
ఓటీటీలో 'సంక్రాంతికి వస్తున్నాం' హవా.. హనుమాన్, ఆర్ఆర్ఆర్ రికార్డులు బ్రేక్..
ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం రికార్డుల పర్వం మొదలైంది.