Airtel 5G on OnePlus : అన్ని 5G వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. 5G ఎనేబుల్ ఎలా చేయాలో తెలుసా?

Airtel 5G on OnePlus : ఎయిర్‌టెల్ యూజర్లలో అర్హత కలిగిన యూజర్లకు Airtel నెమ్మదిగా 5G సర్వీసులను అందిస్తోంది. 8 నగరాల్లో నివసిస్తున్న ప్రతి 5G ఫోన్‌ ఎయిర్ టెల్ యూజర్లకు హై-స్పీడ్ Airtel 5G సర్వీసులను వినియోగించుకోవచ్చు.

Airtel 5G on OnePlus : అన్ని 5G వన్‌ప్లస్, ఒప్పో ఫోన్లలో ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో.. 5G ఎనేబుల్ ఎలా చేయాలో తెలుసా?

Airtel 5G now available on all 5G OnePlus, Oppo phones check full list, how to enable 5G

Airtel 5G on OnePlus : ఎయిర్‌టెల్ యూజర్లలో అర్హత కలిగిన యూజర్లకు Airtel నెమ్మదిగా 5G సర్వీసులను అందిస్తోంది. 8 నగరాల్లో నివసిస్తున్న ప్రతి 5G ఫోన్‌ ఎయిర్ టెల్ యూజర్లకు హై-స్పీడ్ Airtel 5G సర్వీసులను వినియోగించుకోవచ్చు. అర్హత ఉన్న అన్ని 5G ఫోన్‌లకు 5G యాక్సెస్‌ను అందించేందుకు టెలికాం ఆపరేటర్ OEMలతో కలిసి పని చేస్తోంది. TelecomTalk నివేదిక ప్రకారం.. Airtel 5G సర్వీసులకు సపోర్టు అందించేందుకు Airtel 5G ఫోన్‌లన్నింటినీ అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా సూచించింది.

Airtel 5G now available on all 5G OnePlus, Oppo phones check full list, how to enable 5G

Airtel 5G now available on all 5G OnePlus, Oppo phones check full list, how to enable 5G

అందులో భాగంగా ఎయిర్‌టెల్ OnePlus, Oppoతో కలిసి పని చేసింది. నివేదిక ప్రకారం.. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ OnePlus, Oppo నుంచి అన్ని 5G ఫోన్‌లను లిస్టు అందిస్తుంది. OnePlus ఇటీవల లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ OnePlus 10 Pro 5G సపోర్టును ప్రారంభించింది. 8 అర్హత ఉన్న నగరాల్లో రన్ అవుతున్న అన్ని 5G OnePlus ఫోన్‌లు తమ ఫోన్‌లో Airtel 5Gని అందించగలదు. నగరాల లిస్టులో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్, వారణాసి ఉన్నాయి. Airtel 5Gని అందించే OnePlus ఫోన్ల పూర్తి జాబితా మీకోసం అందిస్తున్నాం.

OnePlus 9 Pro
OnePlus Nord CE
OnePlus Nord
OnePlus 9
OnePlus Nord CE Lite 2
OnePlus 10R
OnePlus Nord CE 2
OnePlus 10 Pro 5G
OnePlus Nord 2T
OnePlus 10T
OnePlus 9RT
OnePlus 8
OnePlus 8T
OnePlus 8 Pro
OnePlus Nord 2
OnePlus 9R

Airtel 5G now available on all 5G OnePlus, Oppo phones check full list, how to enable 5G

Airtel 5G now available on all 5G OnePlus, Oppo phones check full list, how to enable 5G

Airtel 5Gని అమలు చేసే Oppo ఫోన్‌లు :
5G సపోర్టు ఉన్న అన్ని Oppo ఫోన్‌లు కూడా ఎయిర్‌టెల్ 5G సర్వీసులకు అమలు చేయగలవు. యూజర్లు అర్హులైన నగరాల్లో ఉన్నందున Oppo ఫోన్‌ల జాబితాలో ఇవి ఉన్నాయి.

Oppo F19 Pro Plus
Oppo Reno 5G Pro
Oppo Reno 6
Oppo Reno 6 Pro
Oppo A53s
Oppo A74
Oppo Reno 7 Pro 5G
Oppo F21 Pro 5G
Oppo Reno 7
Oppo Reno 8
Oppo Reno 8 Pro
Oppo K10 5G
Oppo F21s Pro 5G

మీ OnePlus లేదా Oppo ఫోన్‌ను Airtel 5Gకి అప్‌డేట్ చేసేందుకు యూజర్లు కేవలం సెట్టింగ్‌లు > కనెక్షన్‌లు లేదా మొబైల్ నెట్‌వర్క్ > 5G నెట్‌వర్క్ మోడ్‌ని ఎంచుకోవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel 5G Services : ఈ నెలలోనే ఎయిర్‌టెల్ 5G సర్వీసులు.. ఆ స్మార్ట్‌ఫోన్లలో 5G పనిచేయదు.. మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి..!