PIN లేదా Face recognition లేకుండా ఐఫోన్‌ను Unlock చేయడం తెలుసా?

  • Published By: sreehari ,Published On : July 27, 2020 / 10:51 PM IST
PIN లేదా Face recognition లేకుండా ఐఫోన్‌ను Unlock చేయడం తెలుసా?

కరోనా సమయంలో ప్రతిఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగించినప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. స్మార్ట్ ఫోన్ అన్ లాక్ చేసేటప్పుడు ఎక్కువగా ఇలాంటి సమస్య ఎదురవుతుంది. మీరు మాస్క్ ధరించినప్పుడు ఐఫోన్ ఫేస్ రికగ్నైజేషన్ పనిచేయడం లేదా? పిన్‌ కూడా సరిగా పనిచేయడం లేదా? మీ ఫోన్‌ను త్వరగా అన్‌లాక్ చేయాలంటే ఎలా చేస్తారు?
unlock your iPhone, PIN, face recognition, iPhone X, iOS,ఫేస్ రికగ్నైజేషన్, పిన్ అన్ లాక్ చేయాలో ఈ ట్రిక్ ఫాలో అవ్వండి.. ఈ పద్ధతిలో ఎప్పుడూ ఫేస్ రికగ్నైజేషన్ లేదా పిన్‌ను మాన్యువల్‌గా నమోదు చేయరాదు. కానీ మీరు బయటికి వెళ్లిన సమయంలో వర్కౌట్ అవుతుంది. ఐఫోన్ X, iOS 13.6 ఆధారిత డివైజ్‌లో ట్రిక్ పనిచేస్తుంది.

వాయిస్ కంట్రోల్ సెటప్ చేయండి :
మీ ఐఫోన్‌లో వాయిస్ కంట్రోల్ ఆన్ చేయాలి.
step 1: Settings app ఓపెన్ చేయండి.
step 2: జనరల్ కిందికి స్క్రోల్ చేసి Accessibility పై నొక్కండి.
step 3: క్రిందికి స్క్రోల్ చేయండి వాయిస్ కంట్రోల్ ఆప్షన్ నొక్కండి. Physical, Motor సెక్షన్‌లో ఉంది.
step 4: వాయిస్ కంట్రోల్‌పై Toggle చేయండి లేదా మీరు ఈ ఫీచర్ ఎప్పుడూ ఉపయోగించకపోతే వాయిస్ కంట్రోల్‌ను సెటప్ చేయండి.
కమాండ్ క్రియేట్ చేయండి :
మీరు పిన్ ఎంటర్ చేసే విధానాన్ని సూచిస్తుంది. స్క్రీన్ బ్లాక్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఏ నెంబర్లు ఉండవు. మొదట స్క్రీన్‌ను క్లీన్ చేయండి. మీ ఫోన్‌ను PINతో మీ వేళ్లను ఉపయోగించి అన్‌లాక్ చేయడానికి గట్టిగా నొక్కండి. మీ పిన్ ఎంట్రీ గెచ్చర్ అడుగుతుంది. మీ ఫింగర్ ఫ్రింట్స్ కనిపించేవరకు ఫోన్‌ను అలాగే ఉంచండి.. ఆ తర్వాత అదే స్థానంపై నొక్కండి.

How to unlock your iPhone without a PIN or face recognition

step 1: Settings app ఓపెన్ చేయండి.
step 2: క్రిందికి స్క్రోల్ చేయండి.. జనరల్ ట్యాబ్ కింద Accessibility నొక్కండి.
step 3: క్రిందికి స్క్రోల్ చేయండి. వాయిస్ కంట్రోల్ నొక్కండి. ఫిజికల్, మోటార్ సెక్షన్ లో ఉంటుంది.
step 4: Customize Commands పై నొక్కండి.
step 5: కింది స్క్రీన్‌లో Custom నొక్కండి.
step 6: Create New Commandపై నొక్కండి.
step 7: మీరు మాట్లాడే పదాన్ని టైప్ చేసి Blue Done బటన్‌ను నొక్కండి.

step 8: అదే స్ర్కీన్‌పై Action shown పై నొక్కండి.
step 9: Run Custom Gesture నొక్కండి.
step 10: బ్లాక్ స్క్రీన్‌పై నొక్కండి.. మీ పిన్ ఎంట్రీని ఓపెన్ చేయండి.
step 11: రికార్డింగ్ పూర్తి చేయడానికి కింది కుడి కార్నర్ లో Stop నొక్కండి.

How to unlock your iPhone without a PIN or face recognitionstep 12: ఈ gesture సేవ్ చేయడానికి పై కుడి కార్నర్‌లో Save నొక్కండి .
step 13: యాక్షన్ స్క్రీన్‌కు రిటర్న్ అవుతుంది. పై ఎడమ మూలలో కొత్త కమాండ్ నొక్కండి.
step 14: Save నొక్కండి.

కమాండ్ డిసేబుల్ చేయండి :
మీరు కమాండ్‌ను ఐఫోన్‌లో స్టోర్ చేయొచ్చు. వాయిస్ కంట్రోల్ అవసరం లేనప్పుడు దాన్ని toggle off చేయవచ్చు.
step 1: Settings app ఓపెన్ చేయండి.

How to unlock your iPhone without a PIN or face recognition

step 2: కిందికి స్క్రోల్ చేయగానే జనరల్ కింద Accessibility నొక్కండి
step 3: క్రిందికి స్క్రోల్ చేయండి. వాయిస్ కంట్రోల్ పై నొక్కండి. ఫిజికల్, మోటార్ విభాగంలో కనిపిస్తుంది.
step 4: వాయిస్ కంట్రోల్ ను Toggle off చేయండి.