Agnipath : అప్పుడు అన్నదాతలతో..ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
అగ్నివీర్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటోందని మంత్రి ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రంపై విమర్శలు సంధించారు.

Agnipath : రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్నారు. నిన్న ఉత్తరభారతంలో నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఆందోళనలు తెలంగాణలోని సికింద్రాబాద్ ను తాకాయి. నిరసనకారుల ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రక్తసిక్తంగా మారింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. ఎంతోమంది గాయాలపాలయ్యి ఆస్పత్రిపాలయ్యారు.
ఈ ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని..అగ్నివీర్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటోందని మంత్రి ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రంపై విమర్శలు సంధించారు.
ఈ ఆందోళనల ప్రభావంతో ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మెట్రోరైలును కూడా రద్దు చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో కలకలం చెలరేగడంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు. రైళ్ళ పునరుద్ధరణపై ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టిసారించిందని చెప్పారు. పూర్తిస్థాయిలో ఎంఎంటీఎస్ రైళ్ళను రద్దు చేశామని వివరించారు.
పూర్తిస్థాయిలో రైళ్ళ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. పలు రైళ్ళను దారి మళ్ళిస్తున్నామని అన్నారు. ఆందోళనకారుల దాడిలో మూడు రైలులోని భోగీలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. సమాచారం అందుకోగానే స్టేషన్‌లోని ప్రయాణికులను బయటికి పంపించామని తెలిపారు. పలు బోగీల్లో మంటలు అంటుకున్నాయని చెప్పారు. నేడు రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని తెలిపారు.
- Secunderabad Protests: సుబ్బారావు రిమాండ్‌పై కొనసాగుతున్న సస్పెన్స్.. అసలేం జరుగుతుందంటే..
- Subba Rao Arrest : ఎంత పని చేశావ్ సుబ్బారావ్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావ్..?
- Secunderabad Riots : సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. మరో 10మంది అరెస్ట్, తమ పిల్లలు అమాయకులంటున్న తల్లిదండ్రులు
- Secunderabad Violence Pruthvi : నా కుమారుడు బోగీలకు నిప్పు పెడతాడని ఊహించలేదు- పృథ్వీ తల్లిదండ్రులు
- Subba Rao : సుబ్బారావుకి రూ.50కోట్ల నష్టం..! అందుకే ఈ దుర్మార్గం.. సికింద్రాబాద్ విధ్వంసం కేసులో షాకింగ్ విషయాలు
1Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్
2Anasuya: యాంకర్ అనసూయ కొత్త ఫోటోలు.. చూసి తీరాల్సిందే!
3NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
4President Election: జులై 2న హైదరాబాద్‌కు యశ్వంత్ సిన్హా.. ఘనస్వాగతం పలకనున్న సీఎం కేసీఆర్, మంత్రులు
5MP Gorantla Madhav : ఆటో ప్రమాదం.. తప్పు ఉందని తేలితే అధికారులపై కఠిన చర్యలు-ఎంపీ మాధవ్
6Light exposure: రాత్రి సమయంలో శరీరంపై కాంతి పడేలా నిద్రపోతే ఆరోగ్యానికి ముప్పు
7iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
8Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
9JOBS : న్యూదిల్లీ స్పా లో ఒప్పంద ఉద్యోగాల భర్తీ
10Maharashtra Politics: వ్యూహం మార్చిన బీజేపీ.. ఆ అపవాదును తొలగించుకొనేందుకే షిండేకు సీఎం పదవి
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
-
Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
-
Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!
-
Anupama Parameswaran: కార్తికేయ కోసం ఆ పని ముగించేసిన అనుపమ!
-
Major: మేజర్ కూడా రెడీ.. కాస్కోండి అంటోన్న నెట్‌ఫ్లిక్స్!