Heavy Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణలో గత కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 15 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Heavy Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు

Heavy Rains In Telangana

Heavy rains in Telangana : తెలంగాణలో గత కొన్నిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురువనున్నాయి. ఈ నెల 15 వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Video viral: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. వరద ధాటికి కుప్పకూలిపోయిన రైల్వే బ్రిడ్జి

ఉపరితల ద్రోణి ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి మరాఠ్వాడా, విదర్భ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్‌ వరకు కొనసాగుతోందని తెలిపింది. దీనికితోడు నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైందని పేర్కొంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.